వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి | chinna jeeyar swamy visits vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి

May 22 2016 9:35 AM | Updated on Sep 4 2017 12:41 AM

వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి

వేములవాడ చేరుకున్న చిన్నజీయర్‌స్వామి

చిన్నజీయర్ స్వామి ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడకు చేరుకున్నారు.

వేములవాడ అర్బన్: చిన్నజీయర్ స్వామి ఆదివారం కరీంనగర్ జిల్లా వేములవాడకు చేరుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అది శ్రీనివాస్ ఇంట్లో జరగనున్న ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.

చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వేములవాడలో శోభాయాత్ర జరగనుంది. సోమవారం ఉదయం గుడిచెరువుకట్ట వద్ద శ్రీరామ పాదుకా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement