మేకపోతును చంపిన చిరుత | cheatah attacks goat | Sakshi
Sakshi News home page

మేకపోతును చంపిన చిరుత

Oct 12 2016 11:48 PM | Updated on Sep 4 2017 5:00 PM

మల్లాపురం బోయ నాగన్నకు చెందిన మేకపోతునుకకొండ సమీపంలో చిరుత దాడి చేసి చంపింది.

రాయదుర్గం రూరల్‌ : మల్లాపురం బోయ నాగన్నకు చెందిన మేకపోతునుకకొండ సమీపంలో చిరుత దాడి చేసి చంపింది. వెంటనే బాధితుడు అటవీ అధికారులకు సమాచారమందించాడు. వారు వచ్చి చిరుతే దాడి చేసి చంపినట్లు ఆనవాళ్లను బట్టి ధ్రువీకరించారు. మల్లాపురం పరిసర ప్రాంతాలలో చిరుతలు సంచరిస్తున్నాయని, ఇప్పటికే పది మేకలను పొట్టన పెట్టుకున్నాయని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement