గిరిజన బాలుడికి సెరిబ్రల్‌ మలేరియా లక్షణాలు ? | cerebral malaria identified | Sakshi
Sakshi News home page

గిరిజన బాలుడికి సెరిబ్రల్‌ మలేరియా లక్షణాలు ?

Aug 31 2016 10:14 PM | Updated on Sep 4 2017 11:44 AM

సెరిబ్రల్‌ లక్షణాలతో బాధపడుతున్న గిరిజన బాలుడు చిన్న

సెరిబ్రల్‌ లక్షణాలతో బాధపడుతున్న గిరిజన బాలుడు చిన్న

సెరిబ్రల్‌ మలేరియాతో బాధపడుతున్న రెండేళ్ల గిరిజన చిన్నారిని తల్లిదండ్రులు బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.

పార్వతీపురం : సెరిబ్రల్‌ మలేరియాతో బాధపడుతున్న రెండేళ్ల గిరిజన చిన్నారిని తల్లిదండ్రులు బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొమరాడ మండలం గొర్లిమ గ్రామానికి చెందిన మీనక పూలు, రుత్తు దంపతులకు చెందిన చిన్న దాదాపు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వారు చిన్నాను ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి సెరిబ్రల్‌ మలేరియాగా గుర్తించి విశాఖ తీసుకెళ్లాలని సూచించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement