బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ మేళా | BSNL sim free Mela | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ మేళా

Oct 27 2016 12:39 AM | Updated on Sep 4 2017 6:23 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ మేళాను గురు, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ వై.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత సిమ్‌ మేళాను గురు, శుక్ర వారాల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ వై.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో, కడప నగరంలో 16  సెంటర్లలో  మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిమ్‌ కావాల్సిన  వారు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకుని రావాలని అన్నారు. అమూల్య నేస్తం, స్టూడెంట్‌ ప్లాన్‌ల కింద   సిమ్‌లను ఉచితంగా అందజేస్తామని వివరించారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement