కాటూరులో వ్యక్తి దారుణ హత్య | Brutal murder in Katur | Sakshi
Sakshi News home page

కాటూరులో వ్యక్తి దారుణ హత్య

Sep 9 2016 5:56 PM | Updated on Sep 4 2017 12:49 PM

ఉయ్యూరు మండలం కాటూరులో జాగర్లమూడి నాని బాబు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కంకిపాడు (కృష్ణా జిల్లా) : ఉయ్యూరు మండలం కాటూరులో జాగర్లమూడి నాని బాబు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నానిబాబుని కత్తితో పొడిచి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement