ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం | Breakdown NTPC 5th Unit | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఐదో యూనిట్‌లో అంతరాయం

Aug 6 2016 11:59 PM | Updated on Sep 4 2017 8:09 AM

జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు.

  • ఆరవ యూనిట్‌లో వార్షిక మరమ్మతులు
  • జ్యోతినగర్‌ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడి శనివారం సాయంత్రం 500 మెగావాట్ల విద్యు™Œ  ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు ప్రారంభించారు. 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ఆరో యూనిట్‌లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో 2600 మెగావాట్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 
     
     

Advertisement
 
Advertisement
Advertisement