28న జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు | balbadminton selections 28th | Sakshi
Sakshi News home page

28న జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు

Aug 25 2016 10:44 PM | Updated on Sep 4 2017 10:52 AM

బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఈ నెల 28న జూనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముప్పన వీర్రాజు, వీకేఆర్‌ తంబి తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 1997 జనవరి 2 తరువాత పుట్టినవారై ఉండాలన్నారు.

కాకినాడ సిటీ :
బిక్కవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఈ నెల 28న జూనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముప్పన వీర్రాజు, వీకేఆర్‌ తంబి తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలు 1997 జనవరి 2 తరువాత పుట్టినవారై ఉండాలన్నారు. వయస్సు ధృవీకరణ పత్రం, యూనిఫాంతో  హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్‌ 23 నుంచి 25 వరకు కాకినాడలో జరిగే 2వ అంతర్‌జిల్లాల పోటీలలో పాల్గొంటారన్నారు. వివరాలకు 98663 03893లో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement