18, 19 తేదీల్లో బ్యాడ్మింటన్‌ టోర్నీ | badminton tourny on 18th and 19th | Sakshi
Sakshi News home page

18, 19 తేదీల్లో బ్యాడ్మింటన్‌ టోర్నీ

Feb 18 2017 12:05 AM | Updated on Sep 5 2017 3:57 AM

వైట్‌ఫీల్డ్‌ ఇంటర్‌ కమ్యూనిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు.

సాక్షి, బెంగళూరు : వైట్‌ఫీల్డ్‌ ఇంటర్‌ కమ్యూనిటీ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. నగరంలోని సీగేహళ్లిలో ఉన్న వైట్‌ఫీల్డ్‌ స్పోర్ట్‌ సెంటర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. 16 విల్లా/అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 18 తేదీన పురుషులు, మహిళల విభాగంలో సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు జరుగుతాయి. 19న చిన్నారుల సింగిల్స్‌ ఓపెన్‌ పోటీలు ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement