మెడిసిన్‌ ర్యాంకర్‌కు సన్మానం | appriciation to Medicine Ranker | Sakshi
Sakshi News home page

మెడిసిన్‌ ర్యాంకర్‌కు సన్మానం

Sep 16 2016 7:43 PM | Updated on Oct 16 2018 3:25 PM

మెడిసిన్‌ ర్యాంకర్‌కు సన్మానం - Sakshi

మెడిసిన్‌ ర్యాంకర్‌కు సన్మానం

ఎంసెట్‌–3 మెడిసిన్‌ విభాగంలో 252 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన వెంపటి సత్యనారాయణ కుమార్తె గాయత్రిని శుక్రవారం కోదాడ వాసవీవనితాక్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు

కోదాడఅర్బన్‌: ఎంసెట్‌–3 మెడిసిన్‌ విభాగంలో 252 ర్యాంకు సాధించిన పట్టణానికి చెందిన వెంపటి సత్యనారాయణ కుమార్తె గాయత్రిని శుక్రవారం కోదాడ వాసవీవనితాక్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ర్యాంక్‌ సాధించేందుకు గాయత్రి చేసిన కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ పబ్బా గీత, క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బొగ్గారపు రేఖారాణి, యాదా రాణి, క్రాంతికుమారి, శ్రీదేవి, గీత, రాధిక, సుశీల, ఉమ, అనురాధ, నళినిశ్రీ, మణి, శిరీష, నాగమణి, పందిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement