విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం | ap govt offices open in vijayawada city | Sakshi
Sakshi News home page

విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం

Jun 29 2016 10:14 AM | Updated on Aug 18 2018 8:10 PM

విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి.

విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement