కదిలివచ్చిన వంశ వృక్షం | Ambati generation puskara bath | Sakshi
Sakshi News home page

కదిలివచ్చిన వంశ వృక్షం

Aug 22 2016 6:41 PM | Updated on Sep 4 2017 10:24 AM

కదిలివచ్చిన వంశ వృక్షం

కదిలివచ్చిన వంశ వృక్షం

దాచేపల్లిలోని అంబటి వంశీకులైన సుమారు 70 కుటుంబాలకు చెందిన 350 మందికి పైగా భట్రుపాలెం ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు.

దాచేపల్లిలోని అంబటి వంశీకులైన సుమారు 70 కుటుంబాలకు చెందిన 350 మందికి పైగా భట్రుపాలెం ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు.  కృష్ణమ్మ తల్లికి నమస్కరించి పసుపు, కుంకుమ, చీరెలు నదిలో వదిలిపెట్టారు. అనంతరం పితరులకు పిండప్రదానం చేశారు.  లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఘాట్‌ వద్దే సహపంక్తి భోజనాలు చేశారు. – భట్రుపాలెం (దాచేపల్లి)

Advertisement
 
Advertisement
Advertisement