వెండి రథంపై ఆది దంపతులు | aadi couple on silver ratham | Sakshi
Sakshi News home page

వెండి రథంపై ఆది దంపతులు

Aug 28 2017 11:31 PM | Updated on Sep 27 2018 5:46 PM

వెండి రథంపై ఆది దంపతులు - Sakshi

వెండి రథంపై ఆది దంపతులు

శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లు వెండి రథంపై కొలువుదీరి ఆలయప్రాంగణంలో ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు.

 శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లు వెండి రథంపై కొలువుదీరి ఆలయప్రాంగణంలో ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మంటపానికి చేర్చారు. అక్కడ విశేషపూజల అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య స్వామిఅమ్మవార్లకు సహస్రదీపార్చన నిర్వహించారు. అనంతరం వెండిరథంపై ఆవహింపజేసి ఉత్సవమూర్తులను ఆలయప్రదక్షిణ చేయించి గర్భాలయ దక్షిణ ద్వారం వద్దకు చేర్చారు. భక్తులు అశేషంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement