పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు.
Feb 27 2017 12:30 AM | Updated on Oct 4 2018 5:35 PM