19 ఫీట్లకు పాకాల నీటిమట్టం | 19 feet of water in Pakala lake | Sakshi
Sakshi News home page

19 ఫీట్లకు పాకాల నీటిమట్టం

Jul 28 2016 1:07 AM | Updated on Sep 4 2017 6:35 AM

19 ఫీట్లకు పాకాల నీటిమట్టం

19 ఫీట్లకు పాకాల నీటిమట్టం

మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం నాటికి 19 ఫీట్లకు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 30.3 అడుగులు. గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి వరద నీరు భారీగా చేరుతోంది.

మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం నాటికి 19 ఫీట్లకు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 30.3 అడుగులు. గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి వరద నీరు భారీగా చేరుతోంది. మరో ఫీటు మేర నీటిమట్టం పెరిగితే ఖరీఫ్‌లో పాకాల ఆయకట్టు కింద ఉన్న 30వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. – ఖానాపురం 

Advertisement
 
Advertisement
Advertisement