15న ‘సప్తగిరి’లో జాబ్‌మేళా | 15th jobmela in sapthagiri college | Sakshi
Sakshi News home page

15న ‘సప్తగిరి’లో జాబ్‌మేళా

Nov 12 2016 10:47 PM | Updated on Sep 4 2017 7:55 PM

స్థానిక సప్తగిరి కళాశాలలో 15వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

హిందూపురం టౌన్‌ : స్థానిక సప్తగిరి కళాశాలలో 15వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. క్లరికల్‌ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తయిన వారు మేళాకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్‌ఐ ఉచిత వసతి, భోజనంతో పాటు నెలకు రూ.8,500 వేతనం చెల్లిస్తూ సంవత్సరాకి రూ.15వేలు బోనస్‌ అందిస్తారన్నారు. అభ్యర్థులు ఫొటోతో పాటు విద్యార్హతకు సంబంధించి జిరాక్స్‌ సర్టిఫికెట్‌తో హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement