నిజాయితి చాటుకున్న ఇద్దరు ఎన్నారైలు | Two Indians awarded for honesty in UAE | Sakshi
Sakshi News home page

నిజాయితి చాటుకున్న ఇద్దరు ఎన్నారైలు

Feb 20 2014 11:37 AM | Updated on Sep 2 2017 3:55 AM

దుబాయ్లో ఇద్దరు ఎన్నారైలు బిజూ కృష్ణ కుమార్ పిళ్లై విజయన్, సోని థామస్లు తమ నిజాయితిని చాటుకున్నారు.

దుబాయ్లో ఇద్దరు ఎన్నారైలు బిజూ కృష్ణ కుమార్ పిళ్లై విజయన్, సోని థామస్లు తమ నిజాయితీని చాటుకున్నారు. దుబాయ్లో ఇటీవల అల్ ఖలిదీయా వీధిలో నడిచి వెళ్లున్న ఆ ఇద్దరు ఎన్నారైలకు రూ. 60 వేల దినార్హులు  ( రూ.16,335 యూఎస్ డాలర్లు) దొరికాయి. ఆ నగదును వారు సమీపంలోని పోలీసు స్టేషన్లో అందజేశారు.  పోలీసులు అసలు వ్యక్తికి ఆ నగదును అందజేశారు.  దుబాయ్ మీడియా ఆ విషయాన్ని ప్రచురించింది. ఎన్నారైల నిజాయితీని దుబాయి ప్రభుత్వం అచ్చెరువొందింది.

 

దాంతో ఇద్దరు ఎన్నారైలను సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో బీజు కృష్ణ, సోని థామస్లను దుబాయ్ ప్రభుత్వం అబూ దాబిలో బుధవారం ఘనంగా సన్మానించింది. యూఏఈ డిప్యూటీ ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement