మెల్బోర్న్లో బతుకమ్మ ఉత్సవాలు | batukamma celebrations in melborne | Sakshi
Sakshi News home page

మెల్బోర్న్లో బతుకమ్మ ఉత్సవాలు

Oct 16 2015 7:32 PM | Updated on Sep 3 2017 11:04 AM

బతుకమ్మ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శనివారం ఆస్ట్రేలియాలో 'మెల్బోర్న్ తెలంగాణ ఫోరం' ఆధ్వర్యంలో సంయుక్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు.

బతుకమ్మ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నా మూలలను మరచిపోని తెలుగువారు అక్కడ కూడా బతుకమ్శ పండుగను జరుపుకోనున్నారు. ఆస్ట్రేలియాలో 'మెల్బోర్న్ తెలంగాణ ఫోరం' తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం సంయుక్తంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు.


ఈ వేడుకలకు తెలంగాణ చీఫ్ విప్ గొంగడి సునీత ముఖ్య అతిధిగా హాజరవుతుండగా, కల్చరల్ గెస్ట్గా మిట్టపల్లి సురేందర్ పాల్గొననున్నారు. 'రిక్వెస్ట్ వైఎంసీఏ హాల్' వేదికగా ఈ ఉత్సవాలు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్నాయని 'ఎమ్టీఎఫ్'  ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలతో పాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement