అత్యాచార కేసు విచారణ ముమ్మరం | Police Interrogation Speedup in Nellore Gang Rape Case | Sakshi
Sakshi News home page

అత్యాచార కేసు విచారణ ముమ్మరం

Feb 6 2019 1:28 PM | Updated on Feb 6 2019 1:28 PM

Police Interrogation Speedup in Nellore Gang Rape Case - Sakshi

ఘటనా స్థలానికి వెళుతున్న పోలీసులు

నెల్లూరు, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనా స్థలాన్ని మంగళవారం పోలీసులు పరిశీలించారు. యువతిపై అత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి విచారణను పోలీసులు ముమ్మురం చేశారు. సీఐ ఎన్‌.కిషోర్‌బాబు మరోమారు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో ఓ యువకుడి పాత్ర ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. కాగా నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement