వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

Person Arrested Because Of Doing Vulgur Postings On CM YS Jagan In Anantapur - Sakshi

సాక్షి, విడపనకల్లు(అనంతపురం) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై  గడేకల్లుకు చెందిన రాజేష్‌ ఈ నెల 12న ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో  పోలీసులు రాజేష్‌ను బుధవారం రాత్రి విడపనకల్లులో అరెస్ట్‌ చేశారు. అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను రాజేశ్‌పై ఐపీసీ 59/19 యూ/505(2), 507, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా నిందితుడికి రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ గోపీ బుధవారం తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top