ఎయిర్‌పోర్టులో తనిఖీలు: పట్టుబడిన బంగారం | gold caught in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో తనిఖీలు: పట్టుబడిన బంగారం

Jan 6 2018 2:08 PM | Updated on Jan 6 2018 2:08 PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది.

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారం బయటపడింది. పట్టుబడిన బంగారం సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని అతనిని విచారణ చేపడుతున్నారు. దొరికిన బంగారం రూ. 11.65 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement