ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB Captured To Industry Department General Manager | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీస్ మేనేజర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Jun 1 2018 12:38 PM | Updated on Aug 17 2018 12:56 PM

ACB Captured To Industry Department General Manager - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటితో పాటు మేనేజర్‌ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు రూ. 3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలోని మియాపూర్‌, బాలాజీనగర్‌తో సహా ఐదు చోట్ల సోదాలు నిర్వహించగా భారీగా అక్రమ ఆస్తులను గురించారు. అధికారులు పల్లుచోట్ల ఇంకా సోదాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement