హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్ | upgraded diesel engine oil from HP lubrications | Sakshi
Sakshi News home page

హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్

Jul 2 2016 1:39 AM | Updated on Sep 19 2019 8:59 PM

హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్ - Sakshi

హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్

హెచ్‌పీ లూబ్రికెంట్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజిన్ ఆయిల్.. హెచ్‌పీ మిల్సీ సూపర్ 20 డబ్ల్యూ 40(సీఎఫ్-4)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజిన్ ఆయిల్.. హెచ్‌పీ మిల్సీ సూపర్ 20 డబ్ల్యూ 40 (సీఎఫ్-4)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అన్ని రకాల బీఎస్-1 డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఇది అత్యుత్తమంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనపు  ఇంజిన్ సామర్థ్యాన్ని  పెంచడంలో హెచ్‌పీ మిల్సీ సూపర్ 20డబ్ల్యూ 40 కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement