breaking news
HP facings-lubricants
-
హెచ్‌పీ లూబ్రికెంట్స్ నుంచి కొత్త డీజిల్ ఇంజిన్ ఆయిల్
హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ తాజాగా అప్‌గ్రేడెడ్ డీజిల్ ఇంజిన్ ఆయిల్.. హెచ్‌పీ మిల్సీ సూపర్ 20 డబ్ల్యూ 40 (సీఎఫ్-4)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అన్ని రకాల బీఎస్-1 డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఇది అత్యుత్తమంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనపు ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడంలో హెచ్‌పీ మిల్సీ సూపర్ 20డబ్ల్యూ 40 కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది. -
హెచ్‌పీ లూబ్రికెంట్స్ నుంచి సింథటిక్ ఇంజిన్ ఆయిల్
హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ కంపెనీ మోటార్ సైకిళ్ల కోసం కొత్తగా ప్రీమియం సింధటిక్ ఆయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌పీ రేసర్ 4 సింథ్ 10డబ్ల్యూ 30 పేరుతో అందిస్తున్న ఈ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ బైక్‌ల ఇంజిన్లకు తగిన రక్షణను ఇస్తుందని హెచ్‌పీ లూబ్రికెంట్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన ఎగ్జాస్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీతో ఈ ఇంజిన్ ఆయిల్‌ను రూపొందించామని పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయంగా తయారైన అన్ని రకాల మోటార్‌బైక్‌లకు ఈ ఇంజిన్ ఆయిల్‌ను వాడవచ్చని ప్రకటనలో వివరించింది.a