హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి సింథటిక్ ఇంజిన్ ఆయిల్

హెచ్పీ లూబ్రికెంట్స్ నుంచి సింథటిక్ ఇంజిన్ ఆయిల్


హైదరాబాద్: హెచ్‌పీ లూబ్రికెంట్స్ కంపెనీ మోటార్ సైకిళ్ల కోసం కొత్తగా ప్రీమియం సింధటిక్ ఆయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌పీ రేసర్ 4 సింథ్ 10డబ్ల్యూ 30 పేరుతో అందిస్తున్న ఈ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ బైక్‌ల ఇంజిన్లకు తగిన రక్షణను ఇస్తుందని  హెచ్‌పీ లూబ్రికెంట్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన ఎగ్జాస్ ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీతో ఈ ఇంజిన్ ఆయిల్‌ను రూపొందించామని పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయంగా తయారైన అన్ని రకాల మోటార్‌బైక్‌లకు ఈ ఇంజిన్ ఆయిల్‌ను వాడవచ్చని ప్రకటనలో వివరించింది.a

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top