టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్ | Truecaller makes good on its phonebook vision with new Truedialer app | Sakshi
Sakshi News home page

టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్

Oct 30 2014 12:56 AM | Updated on Aug 20 2018 2:35 PM

టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్ - Sakshi

టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్

ఫోన్‌బుక్‌లో లేకపోయినప్పటికీ మనం కాల్ చేస్తున్న నంబరుకు సంబంధించిన వారి వివరాలను చెప్పేసే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: ఫోన్‌బుక్‌లో లేకపోయినప్పటికీ మనం కాల్ చేస్తున్న నంబరుకు సంబంధించిన వారి వివరాలను చెప్పేసే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూ డయలర్ పేరిట ఫోన్ డెరైక్టరీ యాప్ సంస్థ ట్రూకాలర్ దీన్ని ఆవిష్కకరించింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్‌బుక్‌లో లేని కొత్త నంబరుకు కాల్ చేయాల్సి వచ్చినప్పుడు సదరు నంబరును ఉపయోగిస్తున్న వారి పేరు, ప్రొఫైల్ ఫొటో వంటి వివరాలను ఈ యాప్ ఆటోమేటిక్‌గా సెర్చి చేసి, అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత యాప్. ప్రస్తుతం ట్రూకాలర్‌కి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది యూజర్లు ఉండగా.. ఇందులో దాదాపు సగభాగం భారత్ నుంచే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement