జాన్‌డీర్ నుంచి కొత్త 55హెచ్‌పీ ట్రాక్టర్ | The new 55 HP tractor from John Deere | Sakshi
Sakshi News home page

జాన్‌డీర్ నుంచి కొత్త 55హెచ్‌పీ ట్రాక్టర్

Dec 19 2014 3:52 AM | Updated on Sep 2 2017 6:23 PM

జాన్‌డీర్ నుంచి కొత్త 55హెచ్‌పీ ట్రాక్టర్

జాన్‌డీర్ నుంచి కొత్త 55హెచ్‌పీ ట్రాక్టర్

రెండో తరానికి (సెకండ్ జనరేషన్)చెందిన 55హెచ్‌పీ ట్రాక్టర్ 5310 మోడల్‌..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండో తరానికి (సెకండ్ జనరేషన్)చెందిన 55హెచ్‌పీ ట్రాక్టర్ 5310 మోడల్‌ను జాన్‌డీర్ వూర్కెట్లోకి విడుదల చేసింది. రైతులు అవసరాలకు తగ్గట్టుగా పవర్ స్టీరింగ్, డిస్క్ బ్రేక్స్, సైడ్ షిప్ట్ గేర్స్, సేఫ్టీ షీల్డ్స్ వంటి అదనపు సౌకర్యాలతో రూపొందించిన ఈ ట్రాక్టర్‌లో ఇన్‌లైన్ ఫ్యూయుల్ ఇన్‌జెక్షన్ పంప్ కూడా కలిగి ఉంది.

హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర రూ. 8.21 లక్షలుగా నిర్ణరుుంచారు. రైతులు, వ్యవసాయు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చిన సూచనలతో దీర్ఘకాలం పనిచేసే విధంగా దీన్ని రూపొందించినట్లు జాన్‌డీర్ ఇండియూ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ నాదిగర్  తెలిపారు. తొలిసారిగా 5310 మోడల్‌ను 2000లో విడుదల చేయుగా ఇప్పుడు దీన్ని ఆధునీకరించి రెండోతరం ట్రాక్టర్‌ను వూర్కెట్లోకి విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement