టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్ | TataSky launches country's first 4K set-top box | Sakshi
Sakshi News home page

టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్

Jan 11 2015 2:51 AM | Updated on Sep 2 2017 7:30 PM

టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్

టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్

భారత్‌లో తొలి 4కే సెట్-టాప్ బాక్స్‌ను (ఎస్‌టీబీ) ఆవిష్కరించింది...

ముంబై: త్వరలో క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డెరైక్ట్-టు-హోమ్(డీటీహెచ్) సేవల సంస్థ టాటాస్కై భారత్‌లో తొలి 4కే సెట్-టాప్ బాక్స్‌ను (ఎస్‌టీబీ) ఆవిష్కరించింది. ఈ తరహా ఎస్‌టీబీలు ప్రసారాలను మరింత నాణ్యతతో అందించగలవు. 4కే సెట్ టాప్ బాక్సుల ధర ప్రస్తుత కస్టమర్లకు రూ. 5,900కి, కొత్త కస్టమర్లకు రూ. 6,400కు లభించగలదని సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement