బడ్జెట్‌.. ఎఫెక్ట్‌ | Some shares were profit, but lost at the end of trading | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌.. ఎఫెక్ట్‌

Feb 2 2019 1:20 AM | Updated on Feb 2 2019 1:20 AM

Some shares were profit, but lost at the end of trading - Sakshi

తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయల్‌ ప్రతిపాదనల కారణంగా కొన్ని షేర్లు లాభపడగా, మరికొన్ని షేర్లు నష్టపోయాయి. సానుకూల ప్రతిపాదనల కారణంగా ఇంట్రాడేలో కొన్ని షేర్లు లాభపడినప్పటికీ, ట్రేడింగ్‌ చివర్లో నష్టపోయాయి. వివరాలు ఇవీ...

ప్రతిపాదన
రైతులకు రూ.6,000 సహాయం 
ప్రభావిత షేర్లు, ముగింపు ధర (లాభం/నష్టం (శాతంలో)
యూపీఎల్‌ 778(–1), జైన్‌ ఇరిగేషన్‌ 59(–3)  బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ 4,357(0.7), శక్తి పంప్స్‌ 400(–0.2) 

రక్షణ రంగానికి రూ.3.05 లక్షల కోట్ల కేటాయింపులు 
వాల్‌చంద్‌ నగర్‌ ఇండస్ట్రీస్‌ 88 (1 శాతం) 
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ 84(1 శాతం), బీఈఎమ్‌ఎల్‌ 
799 (0.4 శాతం), భారత్‌ డైనమిక్స్‌
256(–0.5 శాతం), ఎల్‌ అండ్‌ టీ 1,325(1 శాతం)

ఆదాయపు పన్ను పరిమితి పెంపు 
హీరో మోటొకార్ప్‌ 2,807(7 శాతం) 
బజాజ్‌ ఆటో        2,602(2) 
టీవీఎస్‌ మోటార్‌    512(2) 
మారుతీ సుజుకీ     6,957(5)

గ్రామీణ ఆదాయం పెంపు ప్రతిపాదనలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి 7 శాతం అధికంగా నిధులు  
హెచ్‌యూఎల్‌ 1,796(2), డాబర్‌ ఇండియా 452(2) 
ఐటీసీ 281(0.7), ఫ్యూచర్‌ కన్సూమర్‌ 44(5),
ప్రతాప్‌ స్నాక్స్‌ 1,050(3)

రెండో ఇంటి అద్దె మినహాయింపు పెంపు అందుబాటు గృహా రంగానికి ట్యాక్స్‌ హాలిడే పొడిగింపు, రెండో ఇంటి కొనుగోలుకూ  క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు  
డీఎల్‌ఎఫ్‌ 166(1), ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 75(2) 
ఓబెరాయ్‌ రియల్టీ 450(2), గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ 746 (1) 
శోభ  477(1), ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ 201(0.2) 

పైరసీ నియంత్రణ, సినిమా షూటింగ్‌లకు సింగిల్‌ విండో
పీవీఆర్‌  1,575 (–2) 
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ 76(–2) 
ఐనాక్స్‌ విండ్‌ 70 (0.6)  

రైల్వేలకు రూ.64,000 కోట్ల కేటాయింపులు 
టిటాఘర్‌ వ్యాగన్స్‌ 67(–2),
టెక్స్‌మాకో 56 (–1) , టిమ్‌కెన్‌ ఇండియా 569 (0.6), ఎస్‌కేఎఫ్‌ ఇండియా 1,897(–2) 
బ్యాంకులకు మూలధన నిధుల  విషయమై ఎలాంటి హామీ లేదు 
కెనరా బ్యాంక్‌ 238(–5) 
దేనా బ్యాంక్‌ 12(–3) 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 95(–8) 
విజయ బ్యాంక్‌ 43(–2)

ఆశించిన స్థాయిలో పెరగని డైరీ రంగ కేటాయింపులు 
పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ 205(–1) 
ప్రభాత్‌ డైరీ 56(–5) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement