కమోడిటీ ఎక్సేంజ్‌ లేవాదేవీ చార్జీల పెంపు  | Sebi hikes transaction charges on commodity exchanges  | Sakshi
Sakshi News home page

కమోడిటీ ఎక్సేంజ్‌ లేవాదేవీ చార్జీల పెంపు 

Jan 3 2018 8:18 PM | Updated on Jan 3 2018 8:20 PM

Sebi hikes transaction charges on commodity exchanges  - Sakshi

సాక్షి,  ముంబై:  కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  కమోడిటీ ఎక్సేంజ్‌  చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.  ఈ నోటిఫికేషన్‌ వెలువడిన 30రోజులకు  కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. 

 దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు.  వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం  సెబీ ఈ నిర్ణయం  తీసుకుంది. ఒక కాంట్రాక్ట్‌ లోని  'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్‌ నుండి  లోయస్ట్‌ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని  తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో  కమోడిటీ డెరివేటివ్‌ ఎక్స్చేంజ్‌ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా  ఉంది.  

ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్‌ తో విలీనం  తరువాత. 2015నుంచి కమోడిటీ  ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్  లావాదేవీల చార్జీల వసూలుపై  నిబంధనలను విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement