సంక్రాంతి స్పెషల్‌: రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌ | Realme 5i launched in India price and features | Sakshi
Sakshi News home page

సంక్రాంతి స్పెషల్‌: రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌

Jan 9 2020 2:45 PM | Updated on Jan 9 2020 3:44 PM

Realme 5i launched in India price and features - Sakshi

సాక్షి, ముంబై: మొబైల్ తయారీదారు రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి 5ఐని నేడు (జనవరి 9) విడుదల చేసింది. నాలుగు కెమెరాలు, భారీ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ లాంటి మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్‌ ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ద్వారా జనవరి15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ వి​క్రయాలు మొదలవుతాయి. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌వేరియింట్‌ ధరను రూ. రూ.8999 గా నిర్ణయించింది.

రియల్‌మి 5ఐ ఫీచర్లు 
6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
720x1600 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9.0 పై
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
12+8+2+ 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా
8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement