ఏపీలో ఫార్మా రీసెర్చ్ సెంటర్! | pharma reaserch centre in ap | Sakshi
Sakshi News home page

ఏపీలో ఫార్మా రీసెర్చ్ సెంటర్!

Jan 8 2016 12:42 AM | Updated on Sep 3 2017 3:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును ఆర్థిక శాఖకు ప్రతిపాదించామని..........

హైదరాబాద్‌లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు?
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును ఆర్థిక శాఖకు ప్రతిపాదించామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోనూ 350 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన ఒకటి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఫార్మా రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఆయన ఇక్కడ జరిగిన ‘ఇండియా ఫార్మా 2016’లో ప్రారంభోపన్యాసం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement