అద్భుత ఫీచర్లతో ఒప్పో రెనో... | Oppo Reno series India Launched in India | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో ఒప్పో రెనో...

May 28 2019 6:24 PM | Updated on May 28 2019 8:52 PM

Oppo Reno series India Launched in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెనో  సిరీస్‌ లోరెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ఒప్పో రెనో, రెనో 10ఎక్స్‌ జూమ్‌ పేరుతో మంగళవారం వీటిని భార‌త మార్కెట్‌లో న్యూఢిల్లీలో విడుద‌ల చేసింది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ లాంటిఫీచర్లు వీటిల్లో జోడించింది.  ఒప్పో రెనోను సింగల్‌ వేరియంట్‌గానే తీసుకురాగా, రెనో ఎక్స్‌ జూమ్‌ను రెండు వేరియింట్లలోలాంచ్‌ చేసింది. ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు జూన్ 7వ తేదీ నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పే టీఎం మాల్‌, స్నాప్‌డీల్‌ద్వారా  ల‌భ్యం కానుంది.

ఒప్పో రెనో ఫీచ‌ర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
8 జీబీ ర్యామ్‌,256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
 48+ 5ఎంపీ డ్యుయ‌ల్ రియర్‌ కెమెరా
 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 ధర : 6జీబీర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ రూ.32,990

 రెనో 10 ఎక్స్‌ జూమ్‌ ఫీచర్లు
6.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్855 ప్రాసెస‌ర్‌
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
8 జీబీ ర్యామ్‌,256 జీబీ స్టోరేజ్‌
48+13+8ఎంపీ  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4065 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధరలు :
6జీబీర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ రూ.39,990
8జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ రూ.49,990

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement