వోగోలో ఓలా భారీ పెట్టుబడులు

Ola invests  usd 100 million in scooter-sharing startup Vogo - Sakshi

బైక్‌ షేరింగ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఓలా

100   మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్‌

సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద క్యాబ్‌అగ్రిగేటర్‌ ఓలా వ్యూహాత్మక భారీ పెట్టుబడులకుదిగుతోంది. స్కూటర్ షేరింగ్ స్టార్ట్‌అప్‌ సంస్థ వోగోలో100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. తద్వారా ఇప్పటికే వోగోలో పెట్టుబడిదారుగా ఓలా  బైక్‌ షేరింగ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. డెయిలీ స్కూటర్‌ రెంటల్‌ యాప్‌  వోగోలో  పెట్టుబడుల ద్వారా ఓలా కనీసం లక్ష కొత్త స్కూటర్లను కొనుగోలుకు సాయపడనుంది.

వోగోలో తమ పెట్టుబడులు  దేశంలో మొట్టమొదటి స్మార్ట్ మల్టీ-మోడల్ నెట్‌వర్క్‌ అనుసంధానానికి సాయపడుతుందని ఓలా కో ఫౌండర్‌ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top