టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు | New variant of the Toyota etios | Sakshi
Sakshi News home page

టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు

Aug 10 2015 11:47 PM | Updated on Sep 3 2017 7:10 AM

టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు

టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు

టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇటియోస్ మోడల్‌లో అప్‌డేటెడ్ వేరియంట్, ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది...

న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇటియోస్ మోడల్‌లో అప్‌డేటెడ్ వేరియంట్, ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ ధరలు  రూ.7.82 లక్షల నుంచి, డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.92 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ల నుంచి ప్రారంభమవుతాయని  కంపెనీ తెలిపింది. సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కొత్త ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను అందిస్తున్నామని కంపెనీ డెరైక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) ఎన్. రాజా చెప్పారు. మారుతున్న జీవన శైలి, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పడు తమ మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement