రుణ వృద్ధిపై ఎన్‌డీబీ దృష్టి: కామత్‌ | NDB expects its lending to double every year: K V Kamath | Sakshi
Sakshi News home page

రుణ వృద్ధిపై ఎన్‌డీబీ దృష్టి: కామత్‌

Jan 24 2017 1:49 AM | Updated on Sep 5 2017 1:55 AM

రుణ వృద్ధిపై ఎన్‌డీబీ దృష్టి: కామత్‌

రుణ వృద్ధిపై ఎన్‌డీబీ దృష్టి: కామత్‌

బ్రిక్‌ దేశాల నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణ వృద్ధిపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లూ...

దావోస్‌: బ్రిక్‌ దేశాల నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) రుణ వృద్ధిపై దృష్టి సారిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లూ... ప్రతి ఏడాదీ తన రుణాన్ని  రెట్టింపు చేసుకోవడంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ కేవీ కామత్‌ తెలిపారు. తన 10 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని వినియోగించుకుని బ్యాంక్‌ మొదటి 6 నుంచి 7 సంవత్సరాల్లో భారీ రుణవృద్ధి లక్ష్యంగా వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం బ్యాంక్‌ సిబ్బంది సంఖ్య 130 వరకూ ఉందనీ, దీనిని మూడు రెట్లు పెంచాలన్నది లక్ష్యమని ఇక్కడ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement