సూపర్‌ అప్‌డేట్స్‌తో ఎంఐ ఏ3  

Mi A3 Will Be Among the First Devices to Get Android Q Update - Sakshi

సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరో స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చింది. ఎంఐ ఏ సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎంఐ ఏ3’ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారీ అప్‌డేట్స్‌తో అద్భుత ఫీచర్లతో రెండు వేరియింట్లలో   మూడు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. 4జీబీ/ 64 జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌  ధర రూ. 12,999 వద్ద,  6జీబీ/128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.15,999 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా డాట్‌నాచ్‌, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే,  తొలి  ఆండ్రాయిడ్‌  క్వాల్కం అపడేట్‌ ఫోన్‌  లాంటి సూపర్‌ అప్‌డేట్స్‌ తో ఎంఐఏ3 ఆవిష్కరించామని షావోమి  ప్రకటించింది. 

ఎంఐ ఏ3 ఫీచర్లు 
6.08అంగుళాల  డిస్‌ప్లే 
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాససర్‌
720x1560  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9.0
4జీబీర్యామ్‌,  64 జీబీ స్టోరేజ్‌
32 ఎంపీ  సెల్ఫీ కెమెరా
48+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
4030 ఎంఏహెచ్‌ బ్యాటరీ


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top