ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు | L & T, BHEL ammunition manufacturing lesainsu | Sakshi
Sakshi News home page

ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు

Jul 17 2015 12:44 AM | Updated on Sep 3 2017 5:37 AM

ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు

ఎల్ అండ్ టీ, భెల్‌లకు యుద్ధసామగ్రి తయారీ లెసైన్సు

నౌకాదళానికి అవసరమయ్యే యుద్ధ సామగ్రిని తయారు చేసే వ్యాపారాలకు సంబంధించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజాలకు కేంద్రం

 న్యూఢిల్లీ : నౌకాదళానికి అవసరమయ్యే యుద్ధ సామగ్రిని తయారు చేసే వ్యాపారాలకు సంబంధించి పలు ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజాలకు కేంద్రం లెసైన్సులు మంజూరు చేసింది. వీటిని దక్కించుకున్న వాటిల్లో లార్సన్ అండ్ టూబ్రో, పిపావవ్, భెల్, ఏబీజీ షిప్‌యార్డ్, అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, హై స్పీడ్ బోట్లు మొదలైన వాటి పనులకు సంబంధించి ఈ లెసైన్సులు ఇచ్చినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం డీఐపీపీ తమ వెబ్‌సైట్లో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement