కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం | karvy emphasis deal approved | Sakshi
Sakshi News home page

కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం

Aug 25 2015 12:41 AM | Updated on Sep 3 2017 8:03 AM

కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం

కార్వీ -ఎంఫసిస్ డీల్‌కు ఆమోదం

బీపీవో సేవలను అందిస్తున్న ఎంఫసిస్‌లో కార్వీ డేటా మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్న వాటాకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీపీవో సేవలను అందిస్తున్న ఎంఫసిస్‌లో కార్వీ డేటా మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కొనుగోలు చేయనున్న వాటాకు కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే ఈ ఒప్పందం ఉందని పేర్కొంది. దీంతో బీపివో వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగినట్లు ఎంఫసిస్ తెలిపింది. మూడింట్ ఒకవంతు వాటాను రూ. 2.75 కోట్లకు కార్వీ డేటా మేనేజ్‌మెంట్ కొనుగులు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement