కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ | kalyan jewellers started apoorva diamond collection | Sakshi
Sakshi News home page

కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’

Feb 20 2016 1:27 AM | Updated on Sep 3 2017 5:58 PM

కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’

కల్యాణ్ జ్యువెలర్స్ ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘కల్యాణ్ జ్యువెలర్స్’ తాజాగా వినియోగదారుల కోసం ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘కల్యాణ్ జ్యువెలర్స్’ తాజాగా వినియోగదారుల కోసం ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ను ఏర్పాటు చేసింది. ఇందులోని ఆభరణాలను సాంప్రదాయ పద్ధతుల్లో రూపొందించామని, వాటిల్లో నాణ్యమైన డైమండ్స్‌ను పొందుపరిచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కలెక్షన్ ధర రూ.5 లక్షలు- రూ.10 లక్షల ధరల శ్రేణిలో ఉంటుందని తెలియజేసింది. మహిళలకు డైమండ్ ఆభరణాలపై మక్కువ ఎక్కువని, వాటిని వివిధ కార్యక్రమాల్లో ధరించాలని భావిస్తారని, అలాంటి వారికి ‘అపూర్వ డైమండ్ కలెక్షన్’ సరిగ్గా సరిపోతుందని కల్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్) రమేశ్ కల్యాణరామన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement