హువావే వై6(2019)

Huawei Y6 (2019) With Dewdrop Notch Launched - Sakshi

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై6 2019 ను ర‌ష్యా మార్కెట్‌లో విడుద‌ల చేసింది.  మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో  డ్యూ డ్రాప్‌ నాచ్‌డిస్‌ప్లే , మీడియా టెక్‌ హీలియో ఏ22 సాక్‌ ప్రాసెసర్‌ దీన్ని లాంచ్‌ చేసింది. రూ.9,770 ధ‌ర‌ నిర్ణయించింది.

హువావే వై6 2019 ఫీచ‌ర్లు
6.09 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆండ్రాయిడ్ 9.0 
మీడియా టెక్‌ హీలియో ఏ22 సాక్‌ ప్రాసెసర్‌ 
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
13  ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top