జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ | GMR Infrastructure withdraws plans to list GMR Energy | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ

Apr 29 2014 1:31 AM | Updated on Sep 2 2017 6:39 AM

జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ

జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ

జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూను ఉపసంహరించుకుంది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూను ఉపసంహరించుకుంది. రూ.1,800 కోట్ల పబ్లిక్ ఇష్యూకి సంబంధించి సెబీకి దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పి)ను వివిధ వ్యాపార కారణాలతో ఉపసంహరించకున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి తెలియచేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంలో రుణ భారం తగ్గించుకోవాలని జీఎంఆర్ ఇన్‌ఫ్రా భావించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement