మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్ | BMB rolls out RuPay debit card | Sakshi
Sakshi News home page

మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్

Aug 8 2014 2:49 AM | Updated on Sep 2 2017 11:32 AM

మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్

మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్

ఈఎంవీ(యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా) చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) గురువారం ప్రారంభించింది.

న్యూఢిల్లీ: ఈఎంవీ(యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా) చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) గురువారం ప్రారంభించింది. ఎన్‌ఎఫ్‌ఎస్ నెట్‌వర్క్‌లోని 1.73 లక్షలకుపైగా ఏటీఎంలు, 9.89 లక్షల వాణిజ్య సముదాయాలు, 15 వేలకుపైగా ఆన్‌లైన్ మర్చెంట్ సైట్లలో వీటిని అనుమతిస్తారని బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. తమ ఖాతాదారులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement