బ్లూ ఎయిర్ సేల్స్ డైరెక్టర్ గా గిరీశ్ బాపట్ | Blueair appoints Mr. Girish Bapat as new Regional Sales Director | Sakshi
Sakshi News home page

బ్లూ ఎయిర్ సేల్స్ డైరెక్టర్ గా గిరీశ్ బాపట్

Jun 17 2016 1:18 AM | Updated on Sep 4 2017 2:38 AM

బ్లూ ఎయిర్ సేల్స్ డైరెక్టర్ గా గిరీశ్ బాపట్

బ్లూ ఎయిర్ సేల్స్ డైరెక్టర్ గా గిరీశ్ బాపట్

ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, ఉత్పత్తులు అందించే బ్లూ ఎయిర్ కంపెనీ వెస్ట్-సౌత్ ఏషియన్ రీజియన్ సేల్స్ డెరైక్టర్‌గా

హైదరాబాద్: ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, ఉత్పత్తులు అందించే బ్లూ ఎయిర్ కంపెనీ వెస్ట్-సౌత్ ఏషియన్ రీజియన్ సేల్స్ డెరైక్టర్‌గా గిరీశ్ బాపట్ నియమితులయ్యారని బ్లూ ఎయిర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బాపట్ గతంలో దేవూ ఎలక్ట్రానిక్స్, ఎల్‌జీ, గోద్రేజ్, జీఈ వన్ ఇండియా, తదితర సంస్థల్లో పనిచేశారని, అపారమైన అనుభవం ఆయన సొంతమని బ్లూ ఎయిర్ సీఈఓ నికొలస్ వాకెస్ పేర్కొన్నారు. భారత్‌లో బ్లూ ఎయిర్‌కు అపారమైన అవకాశాలున్నాయని, కంపెనీ మార్కెట్‌ను మరింతగా వృద్ధి చేస్తానని, రిటైల్ అవుట్‌లెట్లను విస్తరిస్తామని బాపట్ వెల్లడించారు.

Advertisement

పోల్

Advertisement