యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్ | Axis Bank goes 'integrated' with Lime | Sakshi
Sakshi News home page

యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్

Sep 12 2015 12:18 AM | Updated on Sep 3 2017 9:12 AM

యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్

యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్

బ్యాంకింగ్, చెల్లింపులు, వాలెట్, షాపింగ్ లావాదేవీలకు ఉపయోగపడేలా యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం లైమ్ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది...

చెన్నై: బ్యాంకింగ్, చెల్లింపులు, వాలెట్, షాపింగ్ లావాదేవీలకు ఉపయోగపడేలా యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం లైమ్ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. యూజర్లు ఉత్పత్తులు, సర్వీసుల ధరలు, చార్జీలను పోల్చి చూసుకుని, కొనుగోలు చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ తెలిపింది. నో యువర్ కస్టమర్ ప్రక్రియకు అవసరమైన వివరాలు పొందుపర్చి మొబైల్ ద్వారానే డిజిటల్ మాధ్యమంతో పూర్తి స్థాయి పొదుపు ఖాతా తెరిచేందుకు ఇది తోడ్పడగలదని బ్యాంక్ ఎండీ శిఖా శర్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement