అపోలో మ్యూనిక్‌తో యాక్సిస్ జట్టు | Apollo Munich ties up with Axis Bank for policy distribution | Sakshi
Sakshi News home page

అపోలో మ్యూనిక్‌తో యాక్సిస్ జట్టు

Feb 1 2016 2:50 AM | Updated on Sep 3 2017 4:42 PM

ఆరోగ్య బీమా సేవలందించే అపోలో మ్యూనిక్‌తో ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆరోగ్య బీమా సేవలందించే అపోలో మ్యూనిక్‌తో ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అపోలో మ్యూనిక్ చెందిన అన్ని రకాల ఆరోగ్య బీమా పథకాలను యాక్సిస్ బ్యాంక్ విక్రయిస్తుంది. రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల బీమా రక్షణతో పాటు అన్ని రకాల డే-కేర్ చికిత్సలకు కూడా బీమా రక్షణ వంటి ఉన్నాయి. ఇవి కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా కూడా కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు అపోలో మ్యూనిక్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement