స్కైవర్త్ నుంచి 2 ఎల్‌ఈడీ టీవీలు | 2 LED TVs from Skyworth | Sakshi
Sakshi News home page

స్కైవర్త్ నుంచి 2 ఎల్‌ఈడీ టీవీలు

Aug 6 2015 12:59 AM | Updated on Sep 3 2017 6:50 AM

స్కైవర్త్ నుంచి 2 ఎల్‌ఈడీ టీవీలు

స్కైవర్త్ నుంచి 2 ఎల్‌ఈడీ టీవీలు

మారుతున్న వినియోగదారు ప్రాధాన్యాలకు అనుగుణంగా, వారి అభిరుచికి సరిపోయే విధంగా ప్రముఖ అంతర్జాతీయ

 హైదరాబాద్ : మారుతున్న వినియోగదారు ప్రాధాన్యాలకు అనుగుణంగా, వారి అభిరుచికి సరిపోయే విధంగా ప్రముఖ అంతర్జాతీయ హోల్డింగ్ కంపెనీ స్కైవర్త్ రెండు ఎల్‌ఈడీ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ 43 అంగుళాల, 49 అంగుళాల ఎల్‌ఈడీ టీవీల్లో మంచి ఐపీఎస్ ప్యానెల్, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్మార్ట్ రెడీ, ఆకర్షణీయ డిజైన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 49 అంగుళాల టీవీ ధర రూ. 49,990గా, 43 అంగుళాల టీవీ ధర రూ.39,990గా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement