గ్రహం అనుగ్రహం (24-02-2020) | Daily Horoscope in Telugu (24-02-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (24-02-2020)

Feb 24 2020 6:24 AM | Updated on Feb 24 2020 8:46 AM

Daily Horoscope in Telugu (24-02-2020) - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి శు.పాడ్యమి రా.9.34 వరకు, తదుపరి విదియ. నక్షత్రం శతభిషం ప.3.10 వరకు, తదుపరి పూర్వాభాద్ర. వర్జ్యం రా.10.11 నుంచి 11.56 వరకు. దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.22 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు ఉ.7.17 నుంచి 9.01 వరకు.

సూర్యోదయం: 6.26 సూర్యాస్తమయం: 6.00; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం:  సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో ఒడిడుదుడుకులు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యా΄ారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో కొద్ది΄ాటి చికాకులు.

తుల: మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యా΄ారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యా΄ారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ధనవ్యయం.

మకరం: పనులు చకచకా సాగుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో ΄ాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యా΄ారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకల్లో ΄ాల్గొంటారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యా΄ారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Advertisement
 
Advertisement
Advertisement