గ్రహం అనుగ్రహం (16-03-2020)

Daily Horoscope in Telugu (16-03-2020) - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి బ.సప్తమి ఉ.9.14 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం జ్యేష్ఠ సా.4.44 వరకు, తదుపరి మూల. వర్జ్యం రా.12.36 నుంచి 2.11 వరకు. దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.20 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు ఉ.8.10 నుంచి 9.44 వరకు. సూర్యోదయం: 6.12 సూర్యాస్తమయం: 6.00; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

నమాజ్‌ వేళలు
ఫజర్‌: 5.11   జొహర్‌: 12.25
అసర్‌: 4.45   మగ్రీబ్ : 6.26   ఇషా: 7.38

భవిష్యం
మేషం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు.
వృషభం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి. దైవదర్శనాలు.
మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.
సింహం: రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమా«ధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. బ«ంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.
కుంభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top