'జన్మభూమి సభలు పెట్టడం విడ్డూరం' | YSRCP MLA pratapkumarreddy criticises janmabhumi program | Sakshi
Sakshi News home page

'జన్మభూమి సభలు పెట్టడం విడ్డూరం'

Jun 5 2015 4:14 PM | Updated on Jul 28 2018 6:35 PM

'జన్మభూమి సభలు పెట్టడం విడ్డూరం' - Sakshi

'జన్మభూమి సభలు పెట్టడం విడ్డూరం'

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరులో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది.

దగదర్తి : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరులో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను విస్మరించి జన్మభూమి సభలు పెట్టడం విడ్డూరమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే(కావలి) రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల రుణాలు, పెన్షన్లు ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు అధికారులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement