'చంద్రబాబుది దమన నీతి' | YSRCP CGC Member Jakkampudi Vijayalakshmi fires on Chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది దమన నీతి'

Published Mon, Aug 31 2015 5:02 PM | Last Updated on Tue, May 29 2018 5:24 PM

చంద్రబాబుది దమన నీతి అని వైఎస్సార్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు.

రాజమండ్రి (తూర్పుగోదావరి): చంద్రబాబుది దమన నీతి అని వైఎస్సార్సీపీ సీజీసీ మెంబర్ జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29న చేపట్టిన రాష్ట్రబంద్‌ను అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, అలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ తూర్పారపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement